సూసైడ్ ఫ్యాక్టరీలు సీజ్.!
పొద్దుటూరు శివారు ప్రాంతంలోని విషపూరిత ప్రమాదకర కల్లాపి రంగు రసాయనాలను తయారు చేస్తున్న ఐదు ఫ్యాక్టరీలను బుధవారం అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ తయారైన రసాయనాలను సేవించి పలువురు సూసైడ్ చేసుకున్నారని పిర్యాదులు రావడంతో వీటిని అధికారులు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.