వరుసపెట్టి సన్మానాలు.!

ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా శివప్రసాద్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు.  ఆయనను యూనియన్ నాయకులు వరుసపెట్టి కలుస్తున్నారు.  మంగళవారం APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నేతల కలిశారు.  సమస్యలను విన్నవించుకున్నారు.  పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!