సాగుకు తొందర పడొద్దు: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ఎలినో పరిస్థితుల్లో ఈసారి వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, రైతులు తొందరపడి పంటల సాగుకు ఎరువులు విత్తనాలు కొని, భూమిలో వేయొద్దని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో సూచించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!