కళ్ళాపి రంగులో గరళం.. ఆకస్మిక దాడులు.!



జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో పొద్దుటూరులోని కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై మంగళవారం అధికారులు సోదాలు చేశారు. ఆరోమిన్ ఓ సాయనాలను సీజ్ చేశారు.  ఈ రసాయనాల వల్ల మరణాలు సంభవిస్తుండడంతో ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.  ప్రొద్దుటూరు సీఐలు కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయుడు, నాగభూషణ్, స్థానిక ఎస్సైలు, ఎస్బిఐ సిఐలు భాస్కర రెడ్డి, రెడ్డప్ప, విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చిన్నారావు, తహసిల్దార్ ఉదయభాస్కర రాజు, ఫైర్ ఆఫీసర్ బసవి రెడ్డి, ఏఓ లక్ష్మణ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!