ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం.!
ప్రొద్దుటూరు PRUSMA ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2026 పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం శుక్రవారం ప్రొద్దుటూరు గోల్డెన్ పార్క్ నందు నిర్వహించారు.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికైన గంగాధర్ ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DEO శివప్రసాద్, MEOలు సావిత్రమ్మ, శోభారాణి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.