పోలీస్ స్టేషన్లో YCP నేతలకు నోటీసులు.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 9): స్థానిక YCP ముఖ్య 
నేతలను ఆదివారం పోలీసులు స్టేషన్ కు పిలిపించి, 
నోటీసులు ఇచ్చారు.  సోమవారం పొద్దుటూరులో YCP నాయకులు ర్యాలీకి పిలుపునిచ్చారు.  ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం YCP ముఖ్య నేతలు పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా, మాజీ కౌన్సిలర్ వంశీ, వెలవలి శేఖర్ రెడ్డి తదితరులకు 1టౌన్ సిఐ కొండారెడ్డి నోటీసులు ఇచ్చారు.  
- ‎ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!