రూ.100కోట్లలో టీడీపీ పెద్దల వాటా ఎంత.?: బంగారెడ్డి

ప్రొద్దుటూరు: టిడిపికి చెందిన నల్లబోతుల నాగరాజు చేసిన రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలో టిడిపి పెద్దల వాటా ఎంతని వైసీపీ నేత బంగారెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి, సోదరుడు రాఘవ రెడ్డికి సంబంధం ఉందన్నారు. అందుకే వారు పిర్యాదు చేయలేదన్నారు. అధికారులపై చర్యలు తీసుకోలేదన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!