ప్లాస్టిక్ నిషేధం అమలు కావాల్సిందే: MLA వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 10): ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు ప్రజలంతా కలిసి రావాలని స్థానిక MLA వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిషేధంపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మాజీ MLC పుల్లయ్య, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, కూటమి పార్టీల నేతలు, వ్యాపారులు, అధికారులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.