ప్రొద్దుటూరులో CPI ప్రచార జాత.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 10): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం ప్రొద్దుటూరులో CPI ఆధ్వర్యంలో ప్రచార జాత కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా CPI నేతలు మాట్లాడుతూ.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు.
కార్యక్రమంలో CPI నేతలు గాలి చంద్ర, రామయ్య, సుబ్బరాయుడు, శివారెడ్డి పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!