అగస్త్యేశ్వరాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు.!

ప్రొద్దుటూరు: స్థానిక అగస్త్యేశ్వరాలయం (శివాలయం) లో శ్రావణ రెండవ శుక్రవారం సందర్భంగా 140 మంది సుమంగళి మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణ, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!