అధ్యక్ష స్థానంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే.!

  1. ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకుప్యానల్ స్పీకర్ గా నియమితులయ్యారు.  మంగళవారం అధ్యక్ష స్థానంలో కూర్చొని సమావేశాలను నిర్వహించారు.  బీసీ రిజర్వేషన్ల అంశంపై సభ్యులతో మాట్లాడించారు.  ప్రభుత్వం నుంచి సమాధానం ఇప్పించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!