తల్లి బిడ్డ వాహనాల్లో క్షేమంగా వెళ్ళండి: ఎమ్మెల్యే.!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించారు.  గర్భవతులు, బాలింతలు వీటి సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.  కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ శ్రీనివాసుల రెడ్డి,  సూపరింటెండెంట్ డా. ఆనంద్ బాబు, డిప్యూటీ DMHO డా. గీత, సాగర్ కుమారి, గోపాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!