టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం.!

కడప R&B అతిధి గృహంలో బుధవారం టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.  జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్, పార్టీ MLAలు వరదరాజుల రెడ్డి, మాధవి రెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!