ఉర్దూ మీడియం బాటనీ లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానం.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 11): స్థానిక ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో బాటనీ లెక్చర్ పోస్టుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మురళీధర్ రావు తెలిపారు.  ఎమ్మెస్సీ ఉర్దూ మాధ్యమంలో 
 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.  ఈనెల 14న ఇంటర్వ్యూ, డెమో నిర్వహిస్తామన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!