దాడులకు భయపడేది లేదు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు: DSC-2025 స్కాం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కడప MP అవినాష్ రెడ్డి నివాసంలో CBN, లోకేశ్ సోదాలు చేయిస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. DSC అక్రమాలపై CBI విచారణ, లోకేశ్ రాజీనామాకు YCP డిమాండ్ చేసిందన్నారు. దీంతో భయపడిపోయిన అబ్బా కొడుకులు డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపారన్నారు. సోదాలకు తాము భయపడేది లేదన్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!