రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఫైర్.!
ప్రొద్దుటూరులో బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకిస్తున్న అభివృద్ధి సంక్షేమ సబ్సిడీ పథకాలను ఎత్తివేసే కట్ర చేస్తోందని ఆరోపించారు. ఇక ఆయన ఏమన్నారంటే వీడియోలు వీక్షించండి.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.