మౌళిక వసతుల కోసం కలెక్టర్ ను కలిసిన అమృత నగర్ వాసులు.!
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయితీ అమృతనగర్ ప్రజలు తమ కాలనీ సమస్యలపై సోమవారం కడపకు వెళ్లి గ్రీవెన్ సెల్ నందు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ప్రభుత్వం పేదల కోసం పట్టాలిచ్చిన కాలనీలో అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించలేదని పిర్యాదు చేశారు. CPM కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిశారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.