ప్రొద్దుటూరు నుంచి కార్పొరేట్ వ్యాపారులు వెళ్ళిపోవాలి: పార్టీల నేతలు

ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారాలు, కులవృత్తులు ఉపాధి, ఉద్యోగాలను దెబ్బతీస్తున్న కార్పోరేట్ వ్యాపార సంస్థలు ఇక్కడినుంచి వెళ్లి పోవాలని YCP, CPI, BJP నేతలు కోరారు. YCP రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, CPI రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, BJP పట్టణ అధ్యక్షుడు నరేంద్ర ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!