సత్వర పరిష్కారంతోనే బాధితులకు న్యాయం: ముక్తియార్

ప్రొద్దుటూరు: బాదితుల పిర్యాదులపై వేగవంతమైన పరిష్కారంతోనే వారికి న్యాయం జరుగుతుందని రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ తెలిపారు.  ఆయన గురువారం ప్రొద్దుటూరు MRO ఉదయభాస్కర్ రాజును కలిశారు.  ప్రజలు రెవెన్యూ సమస్యలపై తన కార్యాలయంలో ఇచ్చిన అర్జీలను MRO దృష్టికి తెచ్చారు.  వాటిని పరిశీలించి, విచారించి, సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించారు.  బాధితులకు న్యాయం చేయాలని కోరారు.  MRO ఉదయభాస్కర్ సానుకూలంగా స్పందించారు.  తన పరిధిలో చట్ట ప్రకారం బాదితులకు న్యాయం చేస్తామన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!