జెండా ఆవిష్కరించిన చైర్మన్ లక్ష్మణ్.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 15): స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చైర్మన్ లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.  AMC ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు.  కార్యక్రమంలో సెక్రటరీ రత్నరాజు, రైతులు, ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!