కడప ఎంపీ నివాసంలో ఈడి తనిఖీలు.!
కడప జిల్లా పులివెందులలో YCP MP అవినాష్ రెడ్డి
ఇల్లు, కార్యాలయాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేపట్టాయి. కేంద్ర బలగాల బందోబస్తుతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. లోపలికి ఇతరులను ఎవరిని అనుమతించడం లేదు. తనిఖీల నేపథ్యంలో YCP ముఖ్య నేతలు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో MP ఇంటి వద్దకు చేరుకున్నారు. CBI/ED తనిఖీలపై పూర్తి సమాచారం వెల్లడి కావడం లేదు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులోనా లేక ఇతర కేసులకు సంబంధించి తనిఖీలు జరుగుతున్నాయా అనే సమాచారం వెల్లడి కాలేదు.
*పూర్తి వీడియో కోసం వాట్సాప్ చానల్ @proddaturnews1 వీక్షించండి.