ప్రొద్దుటూరులో దోమలపై ర్యాలీ.!

ప్రొద్దుటూరులో గురువారం ప్రపంచ దోమల దినోత్సవం ర్యాలీ నిర్వహించారు.  వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాసనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం నుండి రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు.  అనంతరం మానవహారం నిర్వహించారు.  ఈ సందర్భంగా డిప్యూటీ DMHO డా. గీత మాట్లాడుతూ..  దోమల ద్వారా మలేరియా, పైలీరియా, చికున్ గున్యా, డెంగ్యూ తదితర వ్యాధులు వస్తాయన్నారు. దోమల నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!