కేంద్ర మంత్రిని కలవడానికి వెళితే.. సస్పెండ్ చేస్తారా.?: రాచమల్లు

ప్రొద్దుటూరు: ఉపాధ్యాయుల సమస్యలపై సంఘాల నేతలు కేంద్ర మంత్రుని కలవడానికి వెళితే.. వారిని సస్పెండ్ చేస్తారా.? అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ఆయన శనివారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరుతూ, ఇతర సమస్యలపై కేంద్ర మంత్రిని కలవడానికి సంఘాల నేతలు ఢిల్లీకి వెళ్లారన్నారు.  కేంద్ర మంత్రిని కలవడానికి వెళితేనే, రాష్ట్ర ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు బయమెందుకని ఆయన ప్రశ్నించారు.  వారు వీరు ఇద్దరు కూటమే కదా అన్నారు.  
- ‎ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!