ఇక్కడ ధర్నా.. అక్కడ పంపిణీ.?

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 11): స్థానిక శ్రీనివాసనగర్లో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పనులు ఆపాలంటూ మంగళవారం కాంగ్రెస్ నేత ఇర్ఫాన్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేశారు.  నివాసాల మద్య సబ్ స్టేషన్ నిర్మిస్తే తమకు భద్రత ఉండదన్నారు.  ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  ఎన్నో ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలు ఉండగా, ఇల్లమద్య సబ్ స్టేషన్ నిర్మాణం తగదన్నారు.  దారికూడా లేదన్నారు.  ఇతర ప్రజా అవసరాలకు స్థలాన్ని ఉపయోగించాలన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!