ప్రొద్దుటూరు ప్రజలకు సూచన.. నేడు పవర్ కట్.!
ప్రొద్దుటూరులో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని స్థానిక విద్యుత్ శాఖ ఈఈ చాంద్ బాషా తెలిపారు. కార్యనిర్వాహక అవసరాల నిమిత్తం, మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉండడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.