శివుని సొమ్ము తిన్నోళ్లను శిక్షించాలి.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 13): స్థానిక అగస్త్యేశ్వరాలయం సొమ్ము తిన్నోళ్లను శిక్షించాలని భక్తులు కోరారు.  గురువారం శివ భక్తులు ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణను కలిశారు.  శివయ్యకు చెందిన వెండి ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.కోటి నిధులు కొట్టేసిన గత అధికారుల నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.  దోషులను శిక్షించాలన్నారు.  ఇందుకోసం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!