రైతులకు అందుబాటులో: AMC చైర్మన్ లక్ష్మణ్ కుమార్

ప్రొద్దుటూరు AMC చైర్మన్ గా గురువారం పట్నం లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.  అనంతరం బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. AMC ద్వారా రైతులకు అందించాల్సిన అన్ని సేవలను అందిస్తామన్నారు.  రైతులు, వ్యాపారులకు అందుబాటులో ఉంటానని, కమిటీ ఆదాయం పెంపునకు కృషి చేస్తామని తెలిపారు.  కార్యక్రమానికి MLA వరదరాజుల రెడ్డి, మాజీ MLC పుల్లయ్య, మాజీ MPP రాఘవ రెడ్డి, సెక్రటరీ రత్నరాజు, TDP ముఖ్య నేతలు, డైరెక్టర్లు, కమిటీ సిబ్బంది హాజరయ్యారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!