ఇంటింటికి సంక్షేమం: మాజీ MLA లింగారెడ్డి
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 9): కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మున్సిపల్ పార్కు ఏరియాలో రెండు సంవత్సరాల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కామిశెట్టి బాబు, రామసంజీవ రెడ్డి, షామీర్ భాష పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.