71 పిర్యాదులు.. 30 పరిష్కారం.!

ప్రొద్దుటూరు: 71 పిర్యాదుల్లో.. 30 వాటికి పరిష్కారం చేశామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ గురువారం తెలిపారు.  గత నెల 27 నుంచి ఫోన్ ఇన్ కార్యక్రమంలో వచ్చిన పిర్యాదుల్లో త్రాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్లు, ట్రాఫిక్ తదితర 30 అంశాలను పరిష్కారం చేశామన్నారు.
ఆక్రమణలు, ఆవులు, పందులు, కుక్కల బెడదను త్వరలో పరిష్కారం చేస్తామన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!