మార్కెట్ కమిటీల రాబడి రూ.1.71కోట్ల: ADM నరేంద్ర

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 13): గత నెలలో వ్యవసాయ మార్కెట్ కమిటీల రాబడి పెరిగిందని మార్కెటింగ్ శాఖ జిల్లా ఏడి నరేంద్ర తెలిపారు.  మార్కెటింగ్ శాఖలో గత నెల నుంచి 
e-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. దీంతో గత నెలలో రూ.1.71 కోట్లు వసూలైందన్నారు.  ప్రొద్దుటూరు AMC నుంచి రూ.21.24 లక్షలు వచ్చిందన్నారు.  వ్యాపారులు ఆన్లైన్లోనే చలానా కట్టి, పర్మిట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!