చంద్రబాబు హయాంలోనే ఉపాధ్యాయ నియామకాలు:AMC చైర్మన్ లక్ష్మణ్

ప్రొద్దుటూరు: రాష్ట్రంలో 14 ఉపాధ్యాయ నియామకాలు (DSCలు) నిర్వహించగా.. అందులో 11 DSCలు CM చంద్రబాబు హయాంలోనే జరిగాయని ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ తెలిపారు.  గురువారం పొద్దుటూరులో STF ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను MLA వరదరాజుల రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ భాష, STF నేతలు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!