YCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై అర్ధరాత్రి దాడి.!

ప్రొద్దుటూరు: స్థానిక శాస్త్రినగర్ నందు నివాసం ఉంటున్న వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. నరసింహారెడ్డి సమాచారం మేరకు.. శాస్త్రీనగర్‌లో నివాసం ఉంటున్న 1.47 గంటల సమయంలో మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఇంటిపై రాళ్లు వేశారని తెలిపారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!