PDTRలో 23 ఏకగ్రీవం.. ఆ ఒక్క చోటే పోటీ.!
PRODDATUR NEWS
ప్రొద్దుటూరు మండలంలో 24 MPTC స్థానాల్లో ఒక్క చోటే పోటీ
23 స్థానాల్లో ఏకగ్రీవ ఎన్నికల ప్రకటన
ప్రొద్దుటూరు మండలంలోని మొత్తం 24 MPTC స్థానాలకు సంబంధించి, ఏకగ్రీవ ఎన్నికల ఫలితాల ప్రకటన పత్రంలో 23 స్థానాల వివరాలు ఉన్నాయి. ఈ పత్రం ప్రకారం ఆయా స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ వివరాలు ఇలా ఉన్నాయి.
23
ఏకగ్రీవ స్థానాలు
1
పోటీ ఉన్న స్థానం
MPTC స్థానాలు – అభ్యర్థులు – పార్టీలు
| క్ర.సం. | MPTC స్థానం | ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి | పార్టీ |
|---|---|---|---|
| 1 | చౌడూరు | Nallagongu Venkata Siva Reddy | తెలుగుదేశం పార్టీ |
| 2 | దొరసానిపల్లి | Chinnakondigalla Subbarayudu | తెలుగుదేశం పార్టీ |
| 3 | గోపవరం MPTC-I | Chinnobigalla Lakshmi Devi | జనసేన పార్టీ |
| 4 | గోపవరం MPTC-II | Yellu Eswar Reddy | తెలుగుదేశం పార్టీ |
| 5 | గోపవరం MPTC-III | Gandham Alivelu | తెలుగుదేశం పార్టీ |
| 6 | గోపవరం MPTC-IV | C Sunitha | తెలుగుదేశం పార్టీ |
| 7 | గోపవరం MPTC-V | Sravani Samuru | తెలుగుదేశం పార్టీ |
| 8 | కల్లూరు | Gorla Narasimharao | తెలుగుదేశం పార్టీ |
| 9 | కామనూరు | Koppolu Bharathi | తెలుగుదేశం పార్టీ |
| 10 | కొత్తపల్లి MPTC-I | Arava RamaDevi | జనసేన పార్టీ |
| 11 | కొత్తపల్లి MPTC-II | Sunkara Lavanya | తెలుగుదేశం పార్టీ |
| 12 | కొత్తపల్లి MPTC-III | Kommalapati Chinna Subbarayudu | తెలుగుదేశం పార్టీ |
| 13 | కొత్తపల్లి MPTC-IV | Proddatur Haseena | తెలుగుదేశం పార్టీ |
| 14 | కొత్తపల్లి MPTC-V | Chilakala Prabhavathi | తెలుగుదేశం పార్టీ |
| 15 | కొత్తపల్లి MPTC-VI | Konireddy Sreenivasulu Reddy | తెలుగుదేశం పార్టీ |
| 16 | నంగనూరుపల్లి | Bairagani Vamsi Krishna | తెలుగుదేశం పార్టీ |
| 17 | పెద్దశెట్టిపల్లి | Bandi Sana Reddy | తెలుగుదేశం పార్టీ |
| 18 | సోములవారిపల్లి MPTC-I | Pamidi Surendra | జనసేన పార్టీ |
| 19 | సోములవారిపల్లి MPTC-II | Varada Nageswar Rao | తెలుగుదేశం పార్టీ |
| 20 | సోములవారిపల్లి MPTC-III | Beemacherla Naga Jyoti | తెలుగుదేశం పార్టీ |
| 21 | సోములవారిపల్లి MPTC-IV | Shaik Asha | తెలుగుదేశం పార్టీ |
| 22 | సోములవారిపల్లి MPTC-V | Shaik Shameer | తెలుగుదేశం పార్టీ |
| 23 | ఉప్పరపల్లి | Settypalle Gangamma | తెలుగుదేశం పార్టీ |
:
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.
ప్రొద్దుటూరు వార్తలు
WWW.PRODDATURNEWS.COM
ప్రజల కోసం… ప్రజల గొంతుకగా…
