జనసేన నుంచి మాదాసు ఒక్కరే.!
ప్రొద్దుటూరు మున్సిపల్ 14వ వార్డుకు జనసేన పార్టీ నుంచి మాదాసు మురళి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా ఉన్న మురళి కూటమి అలయెన్స్ లో భాగంగా నామినేషన్ వేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 52 వార్డుల్లో టిడిపి, 3 వార్డుల్లో బిజెపి, 1 వార్డులో జనసేన నామినేషన్లు వేశారు.