ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్.. గెలిచేదెవ్వరు.?

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవికి టీడీపీ నుంచి నంద్యాల రాఘవరెడ్డి, వైసిపి నుంచి పోరెడ్డి నరసింహారెడ్డి పోటీ పడనున్నారు.  ఇరు పార్టీల నుంచి వీరి పేర్లు ఖరారయ్యాయి.  వైసీపీ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.  టిడిపి చైర్మన్ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డి రేపు ఆదివారం నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!