ప్రొద్దుటూరులో తొలిరోజు 13 నామినేషన్లు.!

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 52 వార్డులు ఉన్నాయి.  శుక్రవారం మొదటిరోజు 13 నామినేషన్లు దాఖలు అయ్యాయి.  12 మంది వైసీపీ అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా అగ్గారపు శ్రీనివాసులు నామినేషన్లు దాఖలు చేశారు.  ఇతర పార్టీల అభ్యర్థులు తొలిరోజు నామినేషన్లు వేయలేదు.  చైర్మన్ స్థానానికి తొలిరోజు నామినేషన్ ఎవ్వరు వేయలేదు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!