కమిషనర్.. లంచం తీసుకోలేదని ప్రమాణం చేస్తావా.?:రాచమల్లు
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఎక్కడ పనిచేసినా ఆయన చరిత్ర మొత్తం అవినీతిమయమేనని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వ్యవహారశీలిపై ఫైర్ అయ్యారు. గతంలో భీమవరం, ఏలూరు ప్రాంతాల పని చేసినప్పుడు ఆయన అవినీతిపై పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.