"నీవు నోటికి చెప్తే.. మేము చేతికి చెప్తాం" రాచమల్లుకు కొండారెడ్డి వార్నింగ్

ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అసభ్యకరమైన భాషను, తిట్లను ఆపకపోతే తాము చేతులకు పని చెప్పాల్సి ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. గతంలో రాచమల్లు అవలంబించిన పద్ధతే ఇప్పుడు ఆయనకు తిరిగి తగిలిందన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!