వైసీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నామినేషన్.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.  ఆయన వెంట స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.  అంతకుముందు అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అక్కడినుంచి మున్సిపల్ కార్యాలానికి వచ్చారు.  నామినేషన్ దాఖలు చేశారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!