2వరోజు సేమ్ సీన్ రిపీట్.. వైసీపీ అభ్యర్థులపై దాడులు.!

ప్రొద్దుటూరును బీహార్ మాదిరి మార్చారని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఆరోపించారు. తమ అభ్యర్థులను నిన్న నామినేషన్ వేయనీయలేదని, నేడు స్క్రూటినీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని తెలిపాను. పత్రాలు లాక్కున్నారని, దాడులు చేశారని, లాటిచార్జి చేయించారని తెలిపారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!