ఎన్నికల్లో అధికారికి రూ.6 కోట్లు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగులు వారి స్థాయి, హోదాను బట్టి రూ.6వేలు మొదలుకొని రూ.6 కోట్లు లంచం తీసుకున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల విధుల్లోని సిబ్బంది, అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అక్రమాలపై వివరించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.