TNSF క్రికెట్ టోర్నమెంట్ విజేతలు YVU, SRIT విద్యార్థులు.!
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో YVU, SRIT ఇంజనీరింగ్ విద్యార్థులు విన్నర్, రన్నర్ గా నిలిచారు. 4 రోజులపాటు పోటీలు జరిగాయి. బుధవారం ఫైనల్ పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి ప్రొద్దుటూరు YVU ఇంజనీరింగ్ కాలేజి, ద్వితీయ బహుమతి SRIT ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు టీడీపీ నేతలు భూపేష్, ముక్తియార్, కొండారెడ్డి, పట్నం లక్ష్మణ్ కుమార్ అందించారు.