ఆధునీకరించిన SDOP కార్యాలయ్యాన్ని ప్రారంభించిన ఎస్పీ.!

ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయాన్ని గురువారం జిల్లా ఎస్పీ విశ్వనాథ్ సందర్శించారు.  జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ రావుతో కలిసి ఆధునికరించిన విజిటర్స్, ఎంప్లాయిస్ గదులను ప్రారంభించారు.
కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.  స్థానిక ASP విభూకృష్ణ, సీఐలు నాగభూషణ్, కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయుడు, భాస్కర్, భాస్కరరెడ్డితో సమావేశమయ్యారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?