ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీపై RTO కార్యాలయం వద్ద CITU ఆందోళన.!

ప్రొద్దుటూరు RTO కార్యాలయం వద్ద బుధవారం CITU ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. RTO అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వారితో లాలూచీపడి వారి అక్రమాలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!