MPTC ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం.!

ప్రొద్దుటూరు ఎండిఓ కార్యాలయంలో గురువారం పంచాయితీ, MPTC ఎన్నికలపై రాజకీయ పార్టీలు సమావేశం జరిగింది.  MDO సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.  MPTC వారీగా ఓటర్లు వివరాలు, పోలింగ్ బూతుల ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచనలు, సలహాలు ఇచ్చారు.  డిప్యూటీ MDO రామానుజుల రెడ్డి, ఇతర అధికారులు, రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!