త్రాగు నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి: MLA

ప్రొద్దుటూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశము శుక్రవారం MPP శేఖర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.
MLA వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడనందున పశువులకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  గ్రామాలలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సబ్సిడీ మినుములను రైతులకు ఆయన పంపిణీ చేశారు.
*ఈ కార్యక్రమంలో ZPTC శారద, MDO సూర్యనారాయణ రెడ్డి, MRO ఉదయ భాస్కర్ రాజు, AMC చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, MAO వరహరి కుమార్, అన్ని శాఖల అధికారులు, MPTCలు హాజరయ్యారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?