కల్లూరులో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం.!

ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పర్యటించారు.  శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి సహిత లక్ష్మణ, ఆంజనేయస్వామి సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, లింగాపురం AGR బ్యాంకు చైర్మన్ సిద్ధారెడ్డి నాగముని రెడ్డి, ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?