ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో బాలునికి విద్యుత్ షాక్.. ICUలో చికిత్స.!

ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో వినాయకుని విగ్రహం మండపం వద్ద ఆదివారం సాయంత్రం సందీప్(16) విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డాడు.  స్థానిక గాంధీరోడ్డు లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ICUలో చికిత్స అందిస్తున్నారు.  1టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్సై మధుసూదన్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.  వివరాలు తెలుసుకున్నారు.  అక్కడే వినాయకుడు విగ్రహాన్ని ప్రశాంతంగా నిమజ్జనానికి తరలించారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?