వారిని మీరెప్పుడైనా కొనసాగనిచ్చారా.?

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ హయాంలో బీసీ మహిళ భీమునిపల్లి లక్ష్మీదేవిని మున్సిపల్ చైర్ పర్సన్, బీసీ నేత శేఖర్ ను MPPగా పూర్తి కాలం పదవిలో కొనసాగించామని తెలిపారు. MLA వరదరాజుల రెడ్డి తన హయాంలో బీసీ, మహిళలను పూర్తికాలం పదవిలో కొనసాగనిచ్చారా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?