ఓటర్ల వివరాల కోసం కమీషనర్ ను కలిసిన జనసేన నేతలు.!

పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాధ్ ను గురువారం జనసేన పార్టీ నేతలు కలిశారు.  మున్సిపల్ ఓటర్ల జాబితా వివరాలు జెండర్ వారీగా ఇవ్వాలని కోరారు.  కొత్తగా ఏర్పాటైన 52 వార్డుల వారీగా,  ఎలక్షన్ పోలింగ్ బూతుల వారీగా ఓటర్ల వివరాలు కావాలని వినతి పత్రం సమర్పించారు.  ఈ మేరకు కమిషనర్ టౌన్ ప్లాన్ అధికారులకు వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.  జనసేన నేతలు రామారావు, శివకుమార్, బాబ్జీ, మురళి కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!